టేక్మాల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ డైరెక్టర్

80చూసినవారు
టేక్మాల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ డైరెక్టర్
కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని సొసైటీ డైరెక్టర్ నాయికోటి శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం టేక్మాల్ మండలంలోని కాద్లుర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ లక్ష్మి, పీఎసీఎస్ శివ, యాదయ్య రైతుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కూడా విక్రయించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్