టేక్మాల్ లోని వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ

65చూసినవారు
టేక్మాల్ లోని వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి యాదయ్య టేక్మాల్ లోని వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముదిరిన బెండకాయలు, కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన నీళ్లు, అస్తవ్యస్తమైన విద్యాబోధనతో పాటు పర్యవేక్షకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానంటూ మండల ప్రత్యేక అధికారి యాదయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్