ఓటర్లకు ఓటు హక్కు అవగాహన కార్యక్రమం

2077చూసినవారు
ఓటర్లకు ఓటు హక్కు అవగాహన కార్యక్రమం
శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అల్లా దుర్గo మండలంలోని గడి పెద్దపూర్ మరియు అల్లాదుర్గ్ గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక  బస్టాండ్ ఆవరణలో శేఖర్ గౌడ్, శశి ప్రియ, వినేష్ వారిచే ఓటు అవగాహన పైన కార్యక్రమం నిర్వహించారు. 100 శాతం ఓటింగ్ చేయాలని కళాజాత బృందం వారు పాటల రూపంలో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కే. శంకర్ పాల్గొని ప్రజాస్వామ్యానికి ఓటు పునాది లాంటిదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్