సమాచార హక్కు చట్టం బోర్డు ఎక్కడ.?

59చూసినవారు
సమాచార హక్కు చట్టం బోర్డు ఎక్కడ.?
సాధారణ వ్యక్తి తనకు కావాల్సిన సమాచారం పొందేందుకు సమాచార హక్కు చట్టం 2005 ద్వారా దరఖాస్తు చేసుకొని సమాచారాన్ని పొందుతాడు. కానీ దానికి భిన్నంగా.. ఆందోల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ కూడా సమాచార హక్కు చట్టం బోర్డు లేదు. కావున సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు , ఫిర్యాదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్