Mar 30, 2025, 13:03 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణఖేడ్: ఘనంగా ఉగాది పండుగ ఉత్సవం
Mar 30, 2025, 13:03 IST
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఆదివారం ఉగాది పండుగ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సత్యనారాయణ స్వామి మందిర్ వద్ద ఆలయ పురోహితులు చిన్ని మధుకర్ పంతులు నూతన సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. ఆయా గ్రామాల్లోని హనుమాన్ మందిర్ ల వద్ద పంచాంగ కార్యక్రమాన్ని గావించారు.