25, 26 తేదీల్లో కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి

85చూసినవారు
25, 26 తేదీల్లో కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి
సంగారెడ్డి నియోజకవర్గం కంది మండల కేంద్రంలోని హరేకృష్ణ దేవాలయంలో ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25న ప్రత్యేక అభిషేకాలు, 26న పూజ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటి సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్