మామిడిపల్లిలో బీజేపీ మెంబర్ షిప్ కార్యక్రమం

63చూసినవారు
మామిడిపల్లిలో బీజేపీ మెంబర్ షిప్ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరయ్యారు. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు గోదావరి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్