వ్యవసాయ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

273చూసినవారు
వ్యవసాయ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కంది మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్