మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం

75చూసినవారు
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం
TG: హన్మకొండ జిల్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. వడ్డేపల్లి మండలంలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కాజీపేట సీఐ రవికుమార్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక సీఐ చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీఐ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్