సొంత గూటికి చేరిన మాజీ సర్పంచ్

1070చూసినవారు
సొంత గూటికి చేరిన మాజీ సర్పంచ్
నారాయణఖేడ్ మండలంలోని హంగిర్గ (కే) గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ నాగ్ శెట్టి, సంగమేశ్వర్, బస్వరాజ్ లు తమ అనుచరులతో కలిసి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలోకి చేరుతున్నారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్