ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన

1569చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నారాయణఖేడ్‌ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. శనివారం పట్టణ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గ్‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్