బాలికలకు బుక్స్ బ్యాగ్ అందజేసిన అనుపమరెడ్డి

63చూసినవారు
బాలికలకు బుక్స్ బ్యాగ్ అందజేసిన అనుపమరెడ్డి
నారాయణఖేడ్ మండల కేంద్రంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని బాలసదనం హాస్టల్లో బాలికలకు బుక్స్ బ్యాగ్స్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సతీమణి అనుపమ రెడ్డి తనయురాలు స్పందన రెడ్డి అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్