ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ సిస్టంసెట్ అందచేత

67చూసినవారు
ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ సిస్టంసెట్ అందచేత
నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి బుధవారం యువకులు సౌండ్ సిస్టం సెట్ ను, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, డస్ట్ బిన్ డ్రమ్ములు అందజేశారు. అనంతరం గ్రామ యువతకు టీచర్లు శాలువా కప్పి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్