సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి 32/11 కేవి సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా గురువారం మధ్యాహ్నం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుదని బొంతపల్లి ఏఈ రవీందర్ తెలిపారు. అలాగే కానుకుంట ఇండస్తియల్ 11 కేవి ఫిడర్ మధ్యాహ్నం 1 గంటల నుండి 5 గంటల వరకు అగ్రోబెల్ 11కేవి ఫీడర్ లో ఉదయం 10 గంటల నుంచి 12. 80 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.