ఘనంగా తారాబాయికి వీడ్కోలు

53చూసినవారు
ఘనంగా తారాబాయికి వీడ్కోలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని బాలికల హాస్టల్లో తారాబాయి ఏఎస్సిడిఓ కి ఘనంగా ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారాబాయి మాట్లాడుతూ, ఈ ప్రాంతం వెనుకబడినప్పటికీ తోటి ఉద్యోగులు విద్యార్థుల ప్రేమ చాలా గొప్పది అన్నారు. వారితో గత మూడు సంవత్సరాల అనుబంధం జీవితంలో మర్చిపోలేనటువంటిది అన్నారు.

సంబంధిత పోస్ట్