నారాయణఖేడ్లో ముమ్మర వాహన తనిఖీలు

4117చూసినవారు
నారాయణఖేడ్లో ముమ్మర వాహన తనిఖీలు
ఎలక్షన్ కోడ్ లో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలో రాజీవ్ చౌక్ నందు సీఐ శ్రీనివాసరెడ్డి మరియు ఎస్ఐ విద్యాచరన్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు వలన 50 వేలకు మించి నగదు ఎవరు కూడా వెంటపెట్టుకొని ప్రయాణించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై-2 శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్