బోరంచ గ్రామంలో హోళీ సంబరాలు

1554చూసినవారు
బోరంచ గ్రామంలో హోళీ సంబరాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో హోళీ పండుగ సందర్భంగా సోమవారం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు చిన్నారులు అధ్వర్యంలో వాడవాడలా లో రకరకాల కలర్స్ తో తిరుగుతూ హోళీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్