సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం తడ్కల్, కంగ్టి మరియు బీసీ బాలుర వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారి నూతన కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. నూతన మెనూ అమలు విధానమును స్టోర్ రూమ్, కిచెన్ రూమ్, బాత్రూమ్ మరియు వసతి గృహ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో హెచ్ యుయు ఓ రామప్ప, పండరి మరియు వసతి గృహ సిబ్బంది ఉన్నారు.