జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సన్మానం

66చూసినవారు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సన్మానం
సిర్గాపూర్ మండలం జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులను, చిన్ననాటి స్నేహితులను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, చిన్నప్పటి మిత్రులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువాతో సత్కరించారు. తోటి మిత్రులు మాట్లాడుతూ. చిన్ననాటి స్నేహితుడు తోట లక్ష్మీకాంతరావు పక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి అభివృద్ధి పనులు చేస్తూ, ప్రజల గుండెల్లో మంచి పేరు సంపాదించుకోవడం మా అందరికి ఘర్వకారణమన్నారు.

సంబంధిత పోస్ట్