కంగ్టి: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

80చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మహానంద , మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిళ సమైక్య అధ్యక్షురాలు మహానంద, మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్