తడ్కల్ లో మౌలాలి పీర్లు ఊరేగింపు

61చూసినవారు
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో శుక్రవారం మొహర్రం నెల 12వ తేదీన మౌలాలి పీర్ల ఊరేగింపు పండుగ సందర్భంగా మౌలాలి సవారి ఘనంగా నిర్వహించారు. మౌలాలి పీర్లు పూర విధుల్లో గుండా ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రధాన చౌరస్తా వద్ద ప్రత్యేక జాతరను సంతరించుకుంది. గ్రామ యువకులు ప్రత్యేక మజ్ను ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. కొందరు యువకులు వివిధ వేషధారణలో నైరుత్యాలు చేశారు.

సంబంధిత పోస్ట్