నాగలిగిద్ద: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

74చూసినవారు
నాగలిగిద్ద: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం కోసం నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నాగలిగిద్ద మండల చౌరస్తా దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ యువ నాయకులు సల్మాన్ శనివారం అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్