నారాయణఖేడ్ మున్సిపల్ కు చెందిన నియోజకవర్గ ఆత్మ కమిటి మాజీ డైరెక్టర్ నాగ్శెట్టి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని శుక్రవారం వారి దగ్గరికి వెళ్లి ఆరోగ్య స్థితిని గూర్చి తెలుసుకుని వారిని గుఱ్ఱపు మచ్చేందర్ పరామర్శించారు. వారితో పాటుగా మాజీ ఎంపీటీసీ అమర్య నాయక్, వీరోజి పల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అమర్ నాథ్ సేట్, గుఱ్ఱపు శ్రీనివాస్, జగతి రాజు ముదిరాజ్, నర్సింలు, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.