సిర్గాపూర్: వివాహ వేడుకలో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

82చూసినవారు
సిర్గాపూర్: వివాహ వేడుకలో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మేత్రి బాలప్ప కుమారుడి పెళ్లి వేడుకలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పాల్గొని ముందుగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్