మోస్తారు వర్షానికే మునిగిపోయిన కూరగాయలు దుకాణాలు

77చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం కురిసిన మోస్తారు వర్షానికి పట్టణంలోని కూరగాయల మార్కెట్ పూర్తిగా నీటితో మునిగిపోయింది. రోడ్లపై కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయలు నీళ్లలో కొట్టుకుపోయాయి.

సంబంధిత పోస్ట్