అంగన్ వాడి టీచర్లకు ఆటపాటలతో శిక్షణ

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ సెక్టర్ పరిధిలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లకు మంగళవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నారాయణకి పట్టణంలో అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ భవనంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, మచ్చందర్, ఉన్నారు. ఇందులో భాగంగా ఆటపాటలతో ప్రాథమిక విద్యాబోధనపై శిక్షణ ఇచ్చారు.   చిన్నారులకు సులభంగా, అర్ధమయ్యేలా అక్షరాభ్యాసం నేర్పించే అంశాలపై శిక్షకులు అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్