సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వింత వాతావరణం చోటుచేసుకుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాటు. మరోవైపు ఎండ ఉండడంతో స్థానిక గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మోస్తారు వర్షం కురవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.