బిజెపి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం డివిజన్లో సాయి నగర్ లో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ డివిజన్ లొనే అత్యధిక సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు సూచించారు.