వాతావరణంలో భిన్నమైన మార్పులు

70చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శుక్రవారం వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వరకు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా కనిపించిన మధ్యాహ్నం సరికి ఒక్కసారిగా చల్లని గాలులతో ఆకాశం పూర్తిగా మేఘవృతంగా మారింది. నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్ష సూచనలు కనిపించాయి. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న ముసురు కాస్త తగ్గినట్లుగా కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్