గుంతల మయంగా ఇంద్రేశం రోడ్డు

63చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో రోడ్లు గుంతల మయంగా మారాయి. పటాన్చెరు నుండి ఇంద్రేశం వెళ్లే రహదారి శనివారం ఉదయం కురిసిన మోస్తారు వర్షానికి రోడ్డుపై నీరు నిలిచి గుంతలమైన మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్