సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పోచారం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగన్, ఎంపీటీసీ సుధాకర్, రామరాజు, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.