మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

70చూసినవారు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో కలిశారు. ఈనెల 20వ తేదీన తెల్లాపూర్ లో మున్సిపల్ భవన ప్రారంభోత్సవం, గద్దర్ ఆడిటోరియం శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకుడు. లు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్