పేదింటి ఆడబిడ్డకు పుస్తె మెట్టెలు అందజేత

1116చూసినవారు
పేదింటి ఆడబిడ్డకు పుస్తె మెట్టెలు అందజేత
హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన దంపతులు కంకరి సునీత-రమేష్ కుమార్తె వివాహానికి బిజెపి రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి సహకారంతో గ్రామ యువకుల చేతుల మీదుగా శనివారం పుస్తె మెట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న రఘువీరారెడ్డికి గ్రామ యువకులు, వధువు తల్లి దండ్రులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్