సెనర్గ్ గ్లోబల్ టూల్స్ ఇండస్ట్రీలో టిబి అవగాహన కార్యక్రమం

53చూసినవారు
సెనర్గ్ గ్లోబల్ టూల్స్ ఇండస్ట్రీలో టిబి అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలో గల సెనర్గ్ గ్లోబల్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీ పాశమైలారంలో గురువారం టిబి అవగాహన కార్యక్రమం జరిగింది. క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టిబి అలర్ట్ ఇండియా నిర్మూలన కార్యక్రమం సిబ్బంది ఆధ్వర్యంలో (ఐయాం ఫర్ టిబి) ప్రాజెక్టు వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి బారిన మనం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్