విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: కార్పోరేటర్

52చూసినవారు
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: కార్పోరేటర్
పటాన్ చెరులోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు క్రీడా సామాగ్రి కోసం కార్పొరేటర్ కుమార్ యాదవ్ 25 వేల రూపాయలను ప్రధానోపాధ్యాయులు స్పందనకు శుక్రవారం అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో గౌసుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్