జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి: యాదగిరి

55చూసినవారు
జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి: యాదగిరి
సంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలను అందించడమే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం కృషి చేస్తుందని సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండ్ల స్థలాలకు సంబంధించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్