సంగారెడ్డిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

156చూసినవారు
సంగారెడ్డిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
బాబు జగ్జీవన్ వన్ రామ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండు రంగం, కార్య వర్గ సభ్యులు సాయి వరాల, బహుజన నాయకుడు మల్లయ్య, లింగయాత్ సమాజ్ నాయకులు మల్లి కార్జున్ పాటిల్, ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్