సంగారెడ్డి: కలెక్టర్ తో బిసి కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

63చూసినవారు
సంగారెడ్డి: కలెక్టర్ తో బిసి కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో బీసీ కమిషనర్ నిరంజన్ హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ కమిషనర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల కోసమే సర్వే చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 30వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ తీసుకుంటామని చెప్పారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్