కేజీబీవీ ఉద్యోగాలకు కౌన్సెలింగ్

54చూసినవారు
కేజీబీవీ ఉద్యోగాలకు కౌన్సెలింగ్
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగాల కోసం కౌన్సిలింగ్ శనివారం నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన 52 మందికి కలెక్టర్ చంద్రశేఖర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎంపికైన వారు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్