ఉత్సాహంగా హాకీ ఉమ్మడి జిల్లా ఎంపికలు

65చూసినవారు
మండల కేంద్రమైన కందిలోని DAV పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా బాల బాలికల అండర్- 14, 17 హాకీ ఎంపికలు శనివారం నిర్వహించారు. గుమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా హాకీ ఎంపికలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్