తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన మాజీ మంత్రి

67చూసినవారు
కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం పూలమాల వేశారు. అనంతరం పక్కనే ఉన్న అమరవీణ స్తూపం వద్ద పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖని మార్చడం ప్రజలు సహించలేకపోతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్