మంచినీటి పైప్ లైన్ లీకేజీ

83చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ లోని పాత బస్టాండ్ ముందు నెల రోజులుగా మంచినీటి పైప్ లైన్ లీకేజీ తో నీరు వృధాగా పోతుంది. పైప్ లైన్ లీకేజీ అవుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. మరమ్మతులు చేయించాలని విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్