రోడ్డుపైన చెత్తాచెదారం

78చూసినవారు
సంగారెడ్డి పట్టణం రాజంపేట నుంచి మల్కాపూర్ వెళ్లే రోడ్డు పక్కన చెత్తాచెదారం చేస్తున్నారని స్థానికులు శుక్రవారం తెలిపారు. చిత్త వేయడం వల్ల గాలికి వచ్చి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్