సంగారెడ్డి ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్షలు

55చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు రావడం కనిపించింది. అభ్యర్థులతో పరీక్షా కేంద్రాలు సందడిగా కనిపించాయి. 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. అధికారులు అభ్యర్థులు క్షుణ్ణంగా తనకే చేసి లోపలికి పంపించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్