హత్నూర: సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

79చూసినవారు
హత్నూర: సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా
హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన జ్యోతి నర్సింలు కు రూ. 18,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును బిఆర్ఎస్ నాయకులు దండు ప్రవీణ్ రావ్, శేఖర్ రావు, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, శ్రీకాంత్ చారి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను కలిగిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్