సంగారెడ్డి: టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

76చూసినవారు
సంగారెడ్డి: టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
టిటిడి చైర్మన్ గా నియామకమైన బిఆర్ నాయుడును హైదరాబాదులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం కలిశారు. శాలువాతో బిఆర్ నాయుడును సన్మానించారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని చింతా ప్రభాకర్ చైర్మన్ ను కోరారు.

సంబంధిత పోస్ట్