సంగారెడ్డి: మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలి

74చూసినవారు
సంగారెడ్డి: మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలి
మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికులకు 11వ పిఎస్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో మున్సిపల్ కార్మికుల సమావేశం సోమవారం నిర్వహించారు. కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్