తొగర్పల్లీలో తల్లిదండ్రుల సమావేశం

53చూసినవారు
తొగర్పల్లీలో తల్లిదండ్రుల సమావేశం
కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దశరథ్ మాట్లాడుతూ. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్