విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంఈఓ శంకర్ అన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం జలాబుందో విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తినే భోజనాన్ని ఉపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించాలని సూచించారు.