సంగారెడ్డి: అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమం

80చూసినవారు
సంగారెడ్డిలోని నవరత్నాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని సాహితీ రాము గురుస్వామి ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీనవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నేటి నుండి జనవరి 14వ తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నిత్యం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురు స్వామి అన్నారు.

సంబంధిత పోస్ట్